Header Banner

ఈవెనింగ్‌ 7 గంటల తర్వాత ఆకాశం వైపు చూడండి.. మిస్ అయితే మరల 2043 తర్వాతే!

  Wed Jun 11, 2025 09:59        Entertainment

ఇవాళ ఆకాశంలో అరుదైన ప్రకృతి అద్భుతం ‘స్ట్రాబెర్రీ మూన్’ (Strawberry Moon) దర్శనమివ్వనుంది. చంద్రుడు ఈ రోజు లేత ఎరుపు వర్ణంలో ఆగ్నేయ దిశలో కనిపించనున్నాడు. ఇది సాధారణమైన ఫుల్ మూన్ (పౌర్ణమి చంద్రుడు) కంటే ప్రత్యేకమైనది. ప్రస్తుతం చంద్రుడు భూమికి దూరంగా ఉండటంతో ఇది మైక్రో మూన్ (Micromoon) గా కూడా కనిపిస్తుంది. అంటే, సాధారణ ఫుల్ మూన్‌ కన్నా కొంచెం చిన్నగా, ముదురుగా కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యం భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో రాత్రి 7 గంటల తర్వాత స్పష్టంగా కనిపించనుంది. సాధారణంగా ‘స్ట్రాబెర్రీ మూన్’ అనే పేరు జూన్‌లో వచ్చే ఫుల్ మూన్‌కు అమెరికా ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం ఉచ్చరించబడుతుంది. ఇది స్ట్రాబెర్రీల పండుగ కాలానికి సంకేతంగా ఉంటుంది. కానీ, చంద్రుడు నిజంగా ఎరుపు రంగులో కనిపించడమే ఈసారి ప్రత్యేకత. ఈ విధమైన దృశ్యం తిరిగి 18.6 ఏళ్ల తర్వాత, అంటే 2043లోనే మళ్లీ కనబడే అవకాశముందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #moon #straberry #sky #wonder #2043 #shine #wonder #look